Titles and Names of the Wicked గురించి బైబిల్ వచనాలు: Evil and adulterous generation
Evil and adulterous generation గురించి వచనాలు
అందుకు యేసు వారితో, “దుష్టులు, వ్యభిచారులైన ఈ తరం వారు సూచనను అడుగుతున్నారు! కానీ యోనా ప్రవక్త సూచన తప్ప మరి ఏ సూచన ఈ తరం వారికి ఇవ్వబడదు.