Titles and Names of the Wicked గురించి బైబిల్ వచనాలు: Stubborn and rebellious generation
Stubborn and rebellious generation గురించి వచనాలు
వారు తమ పితరుల్లా అనగా మొండితనం తిరుగుబాటు స్వభావం కలిగిన తరం గాను, దేవుని పట్ల నమ్మకమైన హృదయాలు లేనివారిగాను ఆయన పట్ల విశ్వసనీయత లేని ఆత్మలు గలవారి గాను ఉండరు.