The Tribes of Israel గురించి బైబిల్ వచనాలు: Descended from Jacob's sons
Descended from Jacob's sons గురించి వచనాలు
ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు.
లేయా కుమారులు: యాకోబు మొదటి కుమారుడు రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను.
రాహేలు కుమారులు: యోసేపు, బెన్యామీను.
రాహేలు దాసి బిల్హా కుమారులు: దాను, నఫ్తాలి.
లేయా దాసి జిల్పా కుమారులు: గాదు, ఆషేరు.