కంటెంట్‌కు వెళ్లండి

The Second Coming of Christ గురించి బైబిల్ వచనాలు: Should be always considered as at hand

3 వచనాలు · 65 కోణాలు

"The Second Coming of Christ" కోసం వెతకండి

Should be always considered as at hand గురించి వచనాలు

  1. రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కాబట్టి మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాము.

  2. మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు.

  3. అన్నిటికి అంతం సమీపించింది, కాబట్టి మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి.