కంటెంట్‌కు వెళ్లండి

The River Nile గురించి బైబిల్ వచనాలు: Its waters turned into blood

2 వచనాలు · 19 కోణాలు

"The River Nile" కోసం వెతకండి

Its waters turned into blood గురించి వచనాలు

  1. ఫరో నదికి వెళ్లేటప్పుడు ఉదయాన్నే నీవు అతని దగ్గరకు వెళ్లు. నైలు నది తీరాన నీవు అతనికి ఎదురు వెళ్లు. పాముగా మారిన కర్రను నీ చేతితో పట్టుకో.

  2. మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకి లేపి నైలు నది నీటిని కొట్టగా, దాని నీరంతా రక్తంగా మారాయి.