The River Nile గురించి బైబిల్ వచనాలు: Punished by failure of its waters
Punished by failure of its waters గురించి వచనాలు
సముద్రంలో నీళ్లు ఎండిపోతాయి, నదులు ఎండిపోయి పొడినేల అవుతాయి.
కాలువలు కంపుకొడతాయి; ఈజిప్టు కాలువలు ఇంకి ఎండిపోతాయి. రెల్లు, గడ్డి వాడిపోతాయి,