కంటెంట్‌కు వెళ్లండి

The River Nile గురించి బైబిల్ వచనాలు: Fish

2 వచనాలు · 19 కోణాలు

"The River Nile" కోసం వెతకండి

Fish గురించి వచనాలు

  1. నైలు నదిలోని చేపలు చనిపోయి, నది కంపు కొట్టడంతో ఈజిప్టువారు ఆ నీటిని త్రాగలేకపోయారు. ఈజిప్టులో ఎటు చూసినా రక్తమే కనబడింది.

  2. కాని నేను నీ దవడలకు గాలాలు తగిలించి, నీ నదులలో ఉన్న చేపలు నీ పొలుసులకు అంటుకుపోయేలా చేస్తాను. నీ పొలుసులకు అంటుకున్న చేపలతో పాటు నైలు నదిలో నుండి నిన్ను బయటకు లాగుతాను.