The Anger of God గురించి బైబిల్ వచనాలు: Sin, in saints
Sin, in saints గురించి వచనాలు
“అతని కుమారులు నా న్యాయవిధుల నుండి తొలగిపోయినా నా చట్టాలను పాటించకపోయినా
ఒకవేళ వారు నా శాసనాలను ఉల్లంఘించినా నా ఆజ్ఞలను గైకొనకపోయినా,
నేను వారి పాపాన్ని దండంతో, వారి దోషాన్ని దెబ్బలతోను శిక్షిస్తాను;
మేము మీ కోపాగ్నికి దహించుకు పోతున్నాము మీ ఆగ్రహానికి భయపడుతున్నాము.
మీరు మా దోషాలను మీ ఎదుట, మా రహస్య పాపాలను మీ సన్నిధి కాంతిలో ఉంచారు.
మా దినాలన్ని మీ ఉగ్రత లోనే గడిచిపోయాయి; మేము మా సంవత్సరాలను మూలుగుతో ముగిస్తాము.