Hormah
30.8800, 34.6300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Hormah ను ప్రస్తావించే వచనాలు
అప్పుడు కొండ సీమలో నివసిస్తున్న అమాలేకీయులు కనానీయులు దిగి వచ్చి, ఇశ్రాయేలీయులపై దాడి చేసి, హోర్మా వరకు తరిమికొట్టారు.
యెహోవా ఇశ్రాయేలు మనవి విని కనానీయులను వారికి అప్పగించారు. వారు వారిని, వారి పట్టణాలను సర్వనాశనం చేశారు; కాబట్టి ఆ స్థలానికి హోర్మా అనే పేరు వచ్చింది.
ఆ కొండల్లో నివసిస్తున్న అమోరీయులు మీ మీదికి వచ్చి కందిరీగల్లా మిమ్మల్ని శేయీరు నుండి హోర్మా వరకు తరిమికొట్టారు.
హోర్మా రాజు ఒక్కడు అరాదు రాజు ఒక్కడు
ఎల్తోలదు, కెసీలు, హోర్మా,
ఎల్తోలదు, బేతూలు, హోర్మా,
తర్వాత యూదా వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోనీయులతో వెళ్లి జెఫతులో నివసిస్తున్న కనానీయులపై దాడి చేసి, పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.
హోర్మాలో బోర్-ఆషానులో అతాకులో ఉన్నవారికి,
బెతూయేలు, హోర్మా, సిక్లగు,