కంటెంట్‌కు వెళ్లండి

Spiritual Peace గురించి బైబిల్ వచనాలు: Wish, to each other

4 వచనాలు · 53 కోణాలు

"Spiritual Peace" కోసం వెతకండి

Wish, to each other గురించి వచనాలు

  1. ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి.

  2. మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.

  3. కొలొస్సయిలో ఉన్న దేవుని పరిశుద్ధ ప్రజలకు, క్రీస్తులో విశ్వాసులైన సహోదరీ సహోదరులకు,

  4. తండ్రియైన దేవునికి ప్రభువైన యేసు క్రీస్తుకు చెందిన థెస్సలొనీకయుల సంఘానికి,