Spiritual Peace గురించి బైబిల్ వచనాలు: God speaks, to his saints
God speaks, to his saints గురించి వచనాలు
దేవుడైన యెహోవా చెప్తున్నదంతా నేను ఆలకిస్తాను; ఆయన తన ప్రజలకు, నమ్మకమైన దాసులకు సమాధానాన్ని వాగ్దానం చేస్తారు; అయితే వారు బుద్ధిహీనత వైపు తిరుగకుందురు గాక.