కంటెంట్‌కు వెళ్లండి

Sin గురించి బైబిల్ వచనాలు: All the imaginations of the unrenewed heart are

2 వచనాలు · 120 కోణాలు

"Sin" కోసం వెతకండి

All the imaginations of the unrenewed heart are గురించి వచనాలు

  1. యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు.

  2. యెహోవా ఆ బలి అర్పణ యొక్క ఇష్టమైన సువాసన పీల్చుకుని తన హృదయంలో ఇలా అనుకున్నారు: “మనుష్యుల హృదయాలోచన బాల్యం నుండే చెడ్డది అయినప్పటికీ, ఇక ఎన్నడు మనుష్యుల కారణంగా భూమిని శపించను. నేను ఇప్పుడు చేసినట్టు ఇంకెప్పుడు సమస్త జీవులను నాశనం చేయను.