Sin గురించి బైబిల్ వచనాలు: Guilty of, in everything they do
Guilty of, in everything they do గురించి వచనాలు
అహంకారపు చూపు గర్వ హృదయం దుష్ట క్రియలన్నీ పాపమే.
“కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరు బహిరంగంగా తిరుగుబాటు చేసి మీ అపరాధాన్ని గుర్తుకు తెచ్చారు, మీరు చేసేవాటన్నిటిలో మీ పాపాలను బయట పెట్టుకున్నారు. మీరు ఇలా చేశారు కాబట్టి, మీరు బందీలుగా కొనిపోబడతారు.