Sickness గురించి బైబిల్ వచనాలు: Hears the prayers of those in
Hears the prayers of those in గురించి వచనాలు
యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు.
వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు.
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు.