కంటెంట్‌కు వెళ్లండి

Shepherds గురించి బైబిల్ వచనాలు: Of God as leader of Israel

2 వచనాలు · 24 కోణాలు

Of God as leader of Israel గురించి వచనాలు

  1. మోషే అహరోనుల ద్వార మీరు మీ ప్రజలను మందలా నడిపించారు.

  2. సంగీత దర్శకునికి. “నిబంధన కలువలు” అనే రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు ప్రజల కాపరీ, యోసేపును మందగా నడిపిస్తున్నవాడా, మమ్మల్ని ఆలకించండి. కెరూబుల మధ్య సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడా,