Shepherds గురించి బైబిల్ వచనాలు: The unfaithfulness of hireling, alluded to
The unfaithfulness of hireling, alluded to గురించి వచనాలు
జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఆ గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది.