కంటెంట్‌కు వెళ్లండి

Seals గురించి బైబిల్ వచనాలు: Used for security

2 వచనాలు · 20 కోణాలు

"Seals" కోసం వెతకండి

Used for security గురించి వచనాలు

  1. ఒక రాయి తీసుకువచ్చి దానితో గుహ ద్వారాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో నిర్ణయాన్ని మార్చుకోకుండ రాజు తన రాజ ముద్రను, ప్రముఖుల ముద్రలను రాతి మీద వేశాడు.

  2. కాబట్టి వారు వెళ్లి కావలివారిని ఏర్పాటు చేసి రాతికి ముద్రవేసి సమాధిని భద్రం చేశారు.