కంటెంట్‌కు వెళ్లండి

Salt గురించి బైబిల్ వచనాలు: Elisha casts salt into the pool of Jericho to purify it

2 వచనాలు · 29 కోణాలు

Elisha casts salt into the pool of Jericho to purify it గురించి వచనాలు

  1. అతడు, “క్రొత్త గిన్నెలో ఉప్పు వేసి నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పాడు. వారు దానిని అతని దగ్గరకు తెచ్చారు.

  2. అప్పుడు అతడు ఊట దగ్గరకు వెళ్లి అందులో ఆ ఉప్పు వేసి, “యెహోవా చెప్పే మాట ఇదే: నేను ఈ నీళ్లను బాగుచేశాను. ఇక మీద ఇది చావును తీసుకురాదు; భూమిని నిస్సారంగా చేయదు” అని అన్నాడు.