కంటెంట్‌కు వెళ్లండి

Pride గురించి బైబిల్ వచనాలు: Nebuchadnezzar

2 వచనాలు · 61 కోణాలు

"Pride" కోసం వెతకండి

Nebuchadnezzar గురించి వచనాలు

  1. “నా రాజ నివాసంగా నేను కట్టుకున్న ఈ మహా బబులోను పట్టణం నా బలప్రభావంతో నా వైభవాన్ని కనుపరచడానికి కట్టుకుంది కాదా?” అని తనలో తాను అనుకున్నాడు.

  2. అయితే, అతని హృదయం అహంకారంతో నిండింది, గర్వంతో బండబారి పోయింది, అప్పుడు అతడు తన సింహాసనం నుండి త్రోసివేయబడి, తన మహిమను కోల్పోయాడు.