కంటెంట్‌కు వెళ్లండి

Pride గురించి బైబిల్ వచనాలు: Comes from the heart

3 వచనాలు · 61 కోణాలు

"Pride" కోసం వెతకండి

Comes from the heart గురించి వచనాలు

  1. ఎందుకంటే, అంతరంగంలో నుండి లైంగిక అనైతికత, దొంగతనం, నరహత్య,

  2. వ్యభిచారం, దురాశ, పగ, మోసం, అశ్లీలత, అసూయ, దూషణ, అహంకారం, అవివేకం లాంటి దుష్ట ఆలోచనలు వస్తాయి.

  3. ఈ దుష్టమైనవన్ని లోపలినుండే బయటకు వచ్చి వ్యక్తిని అపవిత్రపరుస్తాయి” అన్నారు.