కంటెంట్‌కు వెళ్లండి

Precious Stones గురించి బైబిల్ వచనాలు: Beauty and stability of the church

2 వచనాలు · 52 కోణాలు

"Precious Stones" కోసం వెతకండి

Beauty and stability of the church గురించి వచనాలు

  1. “తుఫానులతో కొట్టుకుపోతూ ఓదార్పు లేక బాధపడుతున్న పట్టణమా, వైడూర్యాలతో నేను నిన్ను తిరిగి కడతాను, నీలమణులతో నీ పునాదులను వేస్తాను.

  2. రత్నాలతో నీ కోట బురుజులపై గోడలు, మెరిసే వజ్రాలతో నీ గుమ్మాలు ప్రశస్తమైన రాళ్లతో నీకు గోడలు కడతాను.