Precious Stones గురించి బైబిల్ వచనాలు: Adorning the breastplate of judgment
Adorning the breastplate of judgment గురించి వచనాలు
దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదగాలి. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం;
రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, సూర్యకాంతం;
మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;
నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉండాలి. వాటిని బంగారు చట్రంలో అమర్చాలి.
దానిపై నాలుగు వరుసల ప్రశస్తమైన రాళ్లు పొదిగారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం;
రెండవ వరుసలో పద్మరాగం, నీలమణి, పచ్చ;
మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;
నాలుగవ వరుసలో పుష్యరాగం, లేతపచ్చ రాళ్లు, సూర్యకాంతమణి ఉన్నాయి. వాటిని బంగారు చట్రంలో అమర్చారు.
ఇశ్రాయేలు కుమారుల పేర్లకు ఒక్కొక్కటి చొప్పున పన్నెండు రాళ్లు ఉన్నాయి, ప్రతిదీ వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ముద్రలా చెక్కబడ్డాయి.