Precious Stones గురించి బైబిల్ వచనాలు: Amethyst
Amethyst గురించి వచనాలు
మూడవ వరుసలో గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం;
అయిదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల శునీయం, పదకొండవది పద్మరాగం, పన్నెండవది కురువింద మణి.