Praise గురించి బైబిల్ వచనాలు: High and low
High and low గురించి వచనాలు
యెహోవాను స్తుతించండి. పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి.
భూరాజులారా సమస్త దేశ ప్రజలారా, రాకుమారులారా, పాలకులారా,