Praise గురించి బైబిల్ వచనాలు: All men
All men గురించి వచనాలు
యెహోవా యొక్క మారని ప్రేమ కోసం నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది. శరీరులంతా ఆయన పవిత్ర నామాన్ని శాశ్వతంగా కీర్తించాలి.