Persecution గురించి బైబిల్ వచనాలు: Christ voluntarily submitted to
Christ voluntarily submitted to గురించి వచనాలు
నన్ను కొట్టినవారికి నా వీపు అప్పగించాను, నా గడ్డం పెరికినవారికి నా చెంపలు అప్పగించాను; హేళన చేసిన వారి నుండి, ఉమ్మివేసిన వారి నుండి నా ముఖం దాచుకోలేదు.