Miracles Wrought Through Servants of God గురించి బైబిల్ వచనాలు: Special miracles
Special miracles గురించి వచనాలు
దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతాలను చేశాడు.
అనగా, అతన్ని తాకిన చేతి రుమాలు కాని వస్త్రాలను కాని రోగులు తాకగానే వారికున్న అనారోగ్యం నుండి స్వస్థత పొందుకున్నారు, దురాత్మలు వారిని వదిలిపోయాయి.