Miracles Wrought Through Servants of God గురించి బైబిల్ వచనాలు: Thunder and rain in harvest
Thunder and rain in harvest గురించి వచనాలు
సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములను వర్షాన్ని పంపారు. అప్పుడు ప్రజలందరు యెహోవాకు సమూయేలుకు ఎంతో భయపడ్డారు.