Miracles Wrought Through Servants of God గురించి బైబిల్ వచనాలు: Locusts brought
Locusts brought గురించి వచనాలు
మోషే తన కర్రను ఈజిప్టు మీద చాపినప్పుడు యెహోవా పగలంతా రాత్రంతా ఆ దేశం మీద తూర్పు గాలి వీచేలా చేశారు. ఉదయానికి ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చాయి.