Miracles Wrought Through Servants of God గురించి బైబిల్ వచనాలు: River turned into blood
River turned into blood గురించి వచనాలు
మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే చేశారు. అతడు ఫరో ఎదుట అతని సేవకుల ఎదుట తన కర్రను పైకి లేపి నైలు నది నీటిని కొట్టగా, దాని నీరంతా రక్తంగా మారాయి.