కంటెంట్‌కు వెళ్లండి

Intercessory Prayer గురించి బైబిల్ వచనాలు: Seek an interest in

2 వచనాలు · 43 కోణాలు

"Intercessory Prayer" కోసం వెతకండి

Seek an interest in గురించి వచనాలు

  1. ప్రజలందరు సమూయేలుతో, “మేము రాజు కావాలని అడిగి మా పాపాలన్నిటి కంటే ఎక్కువ చెడు చేశాం కాబట్టి మేము చనిపోకుండా నీ సేవకులమైన మాకోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయి” అన్నారు.

  2. మాకోసం ప్రార్థించండి. మేము అన్ని విధాలుగా గౌరవప్రదంగా జీవించాలనే ఆశ కలిగి స్వచ్ఛమైన మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముతున్నాము.