Intercessory Prayer గురించి బైబిల్ వచనాలు: Beneficial to the offerer
Beneficial to the offerer గురించి వచనాలు
యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించిన తర్వాత యెహోవా అతని క్షేమ స్థితిని మళ్ళీ అతనికి ఇచ్చారు. అతనికి గతంలో ఉన్నదానికన్నా రెండింతలు అధికంగా ఇచ్చారు.