కంటెంట్‌కు వెళ్లండి

Children గురించి బైబిల్ వచనాలు: A blessing

3 వచనాలు · 102 కోణాలు

"Children" కోసం వెతకండి

A blessing గురించి వచనాలు

  1. పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

  2. యవ్వనకాలంలో పుట్టిన పిల్లలు వీరుని చేతిలో బాణాలవంటివారు.

  3. వారితో తన అంబులపొదిని నింపుకున్నవాడు ధన్యుడు. గుమ్మంలో తమ విరోధులను ఎదుర్కొన్నప్పుడు వారు అవమానం పొందరు.