Children గురించి బైబిల్ వచనాలు: Promised to the righteous
Promised to the righteous గురించి వచనాలు
మీరు మీ కష్టార్జితాన్ని తింటారు; ఆశీర్వాదం అభివృద్ధి మీకు కలుగుతుంది.
మీ ఇంట్లో మీ భార్య ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు.