Afflicted Saints గురించి బైబిల్ వచనాలు: Christ preserves
Christ preserves గురించి వచనాలు
వారి బాధంతటిలో ఆయన కూడా బాధ అనుభవించారు, ఆయన సన్నిధి యొక్క దూత వారిని రక్షించాడు. ఆయన ప్రేమతో, జాలితో వారిని విడిపించారు; పూర్వ రోజులన్నిటిలో ఆయన వారిని ఎత్తుకుంటూ, మోస్తూ వచ్చారు.
కాని మీ తలవెంట్రుకలలో ఒకటి కూడా రాలిపోదు.