కంటెంట్‌కు వెళ్లండి

Afflicted Saints గురించి బైబిల్ వచనాలు: Should keep the pious resolutions made during afflictions

3 వచనాలు · 31 కోణాలు

Should keep the pious resolutions made during afflictions గురించి వచనాలు

  1. దహన బలులతో మీ ఆలయానికి వచ్చి నా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాను.

  2. నేను శ్రమల్లో ఉన్నప్పుడు నా పెదవులు ప్రమాణం చేసిన, నా నోరు పలికిన మ్రొక్కుబడులు చెల్లిస్తాను.

  3. నేను మీకు క్రొవ్విన జంతువులను పొట్టేళ్ళను సువాసనగల దహనబలిగా అర్పిస్తాను; నేను ఎద్దులను మేకలను అర్పిస్తాను. సెలా