Abraham గురించి బైబిల్ వచనాలు: Sarah, his wife, dies
Sarah, his wife, dies గురించి వచనాలు
శారా నూట ఇరవై ఏడు సంవత్సరాలు జీవించింది.
ఆమె కనాను దేశంలోని కిర్యత్-అర్బా అనగా హెబ్రోనులో చనిపోయింది, అబ్రాహాము శారా కోసం దుఃఖపడడానికి, ఏడ్వడానికి వెళ్లాడు.