కంటెంట్‌కు వెళ్లండి

Abraham గురించి బైబిల్ వచనాలు: Ancestors of, idolatrous

1 వచనం · 39 కోణాలు

Ancestors of, idolatrous గురించి వచనాలు

  1. యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నారు: ‘చాలా కాలం క్రితం అబ్రాహాము, నాహోరుల తండ్రియైన తెరహుతో సహా మీ పూర్వికులు యూఫ్రటీసు నది అవతల నివసించి ఇతర దేవుళ్ళను ఆరాధించారు.