Wisdom గురించి బైబిల్ వచనాలు: Of Ethan, Heman, Chalcol, and Darda
Of Ethan, Heman, Chalcol, and Darda గురించి వచనాలు
అతడు మనుష్యులందరి కంటే జ్ఞాని, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్ద కంటే జ్ఞాని. అతని కీర్తి చుట్టూ ఉన్న అన్ని దేశాలకు వ్యాపించింది.