కంటెంట్‌కు వెళ్లండి

Widows గురించి బైబిల్ వచనాలు: Relieve

1 వచనం · 56 కోణాలు

"Widows" కోసం వెతకండి

Relieve గురించి వచనాలు

  1. కాబట్టి పేతురు వారితో వెళ్లాడు, అతడు అక్కడ చేరుకొన్న తర్వాత అతన్ని మేడ గదికి తీసుకెళ్లారు. విధవరాండ్రందరు అతని చుట్టూ నిలబడి, ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు ఆమె తయారుచేసిన అంగీలను ఇతర వస్త్రాలను అతనికి చూపించారు.