కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Spirit of Christ

2 వచనాలు · 33 కోణాలు

"Titles and Names of the Holy Spirit" కోసం వెతకండి

Spirit of Christ గురించి వచనాలు

  1. అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఆత్మ ఆధీనంలో ఉంటారు, కాబట్టి శరీర స్వభావం కలిగి ఉండరు. క్రీస్తు ఆత్మ లేనివారు క్రీస్తుకు చెందినవారు కారు.

  2. క్రీస్తు అనుభవించాల్సిన కష్టాలను, దాని వలన వచ్చే మహిమ గురించి వారు ప్రవచించినప్పుడు వారిలో ఉన్న క్రీస్తు ఆత్మ ఏ పరిస్థితులను ఏ సమయాన్ని సూచించాడో వారు తెలుసుకోవడానికి ప్రయత్నించారు.