కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Spirit of truth

2 వచనాలు · 33 కోణాలు

"Titles and Names of the Holy Spirit" కోసం వెతకండి

Spirit of truth గురించి వచనాలు

  1. ఆయన సత్యమైన ఆత్మ. ఈ లోకం ఆయనను చూడలేదు తెలుసుకోలేదు, కాబట్టి ఆయనను అంగీకరించదు. కానీ మీకు ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మీలో జీవిస్తున్నాడు మీలో ఉంటాడు.

  2. “తండ్రి నుండి నేను పంపబోయే ఆదరణకర్త అనగా సత్యమైన ఆత్మ తండ్రి దగ్గరి నుండి వచ్చినప్పుడు నా గురించి ఆయన సాక్ష్యం ఇస్తారు.