కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Spirit of life

2 వచనాలు · 33 కోణాలు

"Titles and Names of the Holy Spirit" కోసం వెతకండి

Spirit of life గురించి వచనాలు

  1. ఎందుకంటే క్రీస్తు యేసు ద్వారా జీవాన్ని ఇచ్చే ఆత్మ నియమం మిమ్మల్ని పాపనియమం నుండి మరణం నుండి విడిపించింది.

  2. కానీ మూడున్నర రోజుల తర్వాత దేవుని నుండి జీవవాయువు వారిలోనికి ప్రవేశించి వారు తమ కాళ్లమీద లేచి నిలబడినప్పుడు వారిని చూసిన వారందరికి విపరీతమైన భయం కలిగింది.