కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of Saints గురించి బైబిల్ వచనాలు: Friends of Christ

1 వచనం · 81 కోణాలు

Friends of Christ గురించి వచనాలు

  1. నేను మిమ్మల్ని సేవకులని ఇక పిలువను. ఎందుకంటే ఏ సేవకునికైనా తన యజమానుడు చేసే పనులు తెలియవు. నేనైతే మిమ్మల్ని స్నేహితులనే పిలుస్తున్నాను. ఎందుకంటే నేను నా తండ్రి నుండి విన్న విషయాలన్నిటిని మీకు తెలియజేశాను.