కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of Saints గురించి బైబిల్ వచనాలు: Members of Christ

2 వచనాలు · 81 కోణాలు

"Titles and Names of Saints" కోసం వెతకండి

Members of Christ గురించి వచనాలు

  1. మీ శరీరాలు క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయని మీకు తెలియదా? అయితే నేను క్రీస్తు అవయవాలను తీసుకుని వేశ్య అవయవాలుగా చేస్తానా? అలా ఎన్నడు జరుగకూడదు.

  2. ఎందుకంటే మనం ఆయన శరీరం యొక్క అవయవాలమై ఉన్నాము.