Throne గురించి బైబిల్ వచనాలు: Of Solomon, called The Throne of the Lord
Of Solomon, called The Throne of the Lord గురించి వచనాలు
కాబట్టి సొలొమోను రాజుగా తన తండ్రియైన దావీదు స్థానంలో యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చున్నాడు. అతడు అన్నిటిలో వృద్ధి చెందాడు, ఇశ్రాయేలీయులందరు అతనికి విధేయులయ్యారు.