The Sea గురించి బైబిల్ వచనాలు: Raised by the wind
Raised by the wind గురించి వచనాలు
దైవాజ్ఞకు తుఫాను లేచింది, అలలు రేగాయి.
వారు ఆకాశానికి పైకి ఎక్కారు, జలాగాధంలోకి దిగిపోయారు; వారి జీవం దురవస్థ చేత కరిగిపోయింది.
అప్పుడు యెహోవా సముద్రం మీద పెనుగాలిని పంపగా బలమైన తుఫాను లేచింది, అది ఓడను బద్దలు చేసేంత భయంకరంగా ఉంది.