The Righteousness of God గురించి బైబిల్ వచనాలు: Ascribe, to him
Ascribe, to him గురించి వచనాలు
నేను నా తెలివిని దూరం నుండి పొందాను; నేను నా సృష్టికర్తకు న్యాయం ఆపాదిస్తాను.
“ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము.