The Righteousness of God గురించి బైబిల్ వచనాలు: Acknowledge, in his dealings
Acknowledge, in his dealings గురించి వచనాలు
యెహోవా, ఇశ్రాయేలు దేవా, మీరు నీతిమంతులు! ఈ రోజున మేము కొద్ది మందిమి మిగిలాము. మేము మీ ముందు నిలబడడానికి మేమెవరం అర్హులం కాకపోయిన, మీ ఎదుట మా అపరాధంలో నిలబడ్డాము.”