కంటెంట్‌కు వెళ్లండి

The Resurrection of Christ గురించి బైబిల్ వచనాలు: His own power

2 వచనాలు · 46 కోణాలు

"The Resurrection of Christ" కోసం వెతకండి

His own power గురించి వచనాలు

  1. యేసు, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు రోజుల్లో దానిని తిరిగి లేపుతాను” అని వారికి జవాబిచ్చారు.

  2. నా దగ్గర నుండి ఎవరు దానిని తీసుకోలేరు. నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. ప్రాణం పెట్టడానికి దానిని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను నేను నా తండ్రి నుండి పొందాను” అని చెప్పారు.